Wednesday, 15 February 2012

మన స్నేహం

గాలి వీస్తే ఆరేది దీపం.. రోజు గడిస్తే రాలేది పుష్పం.. మనిషి మరణిస్తే మిగిలేది దేహం.. కాని ఎన్ని యుగాలు గడచినా మిగిలేది మన స్నేహం

Friday, 10 February 2012

నా ప్రేమవి నీవ్వే

పువ్వు లో లేని అందం నీ నవ్వు లో చూసాను .... ఆ క్షణమే నిను అరాదించాను .... ఆ  అరాదన ప్రేమని అనలేను ....అల అని కాదు అని అనుకోలేను ఇదే ప్రేమ ఐతే .... నా ప్రేమవి నీవ్వే .....!!!

Thursday, 9 February 2012

ప్రేమ......స్నేహం

నిశబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవటానికి  మరో హృదయం పడే తపనే ప్రేమ...  అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే   స్నేహం......