మనసు తపన
హాయ్ రా ,
నేను రా ,
నీవు అంటే ఏమిటి అని చెప్పే వాడిని
నీవు ఏమటో తెలిసిన వాడిని
నీవు పుట్టినప్పటి నుంచి నీతో నే ఉంటూ ...
నీ జ్ఞనప్పకాలు, అనుభూతులు అని దాచే వాడినే
నీ కష్టాలలో పాలు పంచుకుంటేనే...
నీకు ఏదో మంచో చెడో చేపితినే ...చిట్టా చివరికి,
నీ కట్టే కాలేట్టప్పుడు కూడా నీతోనే ఉండేవాడిని
అలాంటి నన్నే వదిలేసి...
ఎవరో కోసమో ఎందుకు అంత ఆరాటం
ఎందుకు అంత ప్రేమ... ముందు నన్ను ప్రేమించటం నేర్చుకో.